Posts

Showing posts from March, 2022

ఏంది సామీ!

Image
70. (NKP..13).  ఏంది సామీ? ఏంది సామీ యిది ?   గీ చిచ్చు ఏంది? సన్యాసివి కదా....జర సైలెంటుగా వుండరాదురి. తరం మారే.  విలువలు మారిపాయే. రామున్ని నిందించిండని, రామాయణాన్ని కించపరిచిండని కత్తి మహేష్ ని నగర బహిష్కరణ చేసినరు గందా.