65. (SOCIAL-45) వస్తుందా మార్పుకు అవకాశం.
ఏమవుతుంది నా దేశం వస్తుందా మార్పుకు కోరుకున్న అవకాశం డెబ్బది మూడు సంవత్సరాల వయస్సులో నా దేశ ప్రజాస్వామ్యం జాగ్రత్త గా చూసుకోవాలి పాపం అడుగులు తడపడు తున్నవి చరిత్ర పై మతిమరుపులు వస్తున్నవి జాగ్రత్త గా చుసుకోవలసింది వారి వారసులే వారే ఓటర్లు మరేమో వారే మైకంలో వున్నారు డబ్బు మత్తులో తూలుతున్నారు